ఫలక్ నూమా దాస్ - పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో తీసిన ఫక్తు హైద్రాబాది పాతబస్తీ మూవీ.ఈ సినిమాకి హీరో ,డైరెక్టర్ విశ్వక్ సేన్.ఈ సినిమా ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.ఈ మధ్య యూత్ కి ఇంతలా కనెక్ట్ అయిన మూవీ టీజర్ ఈ మూవీ నే అయి ఉంటుందని ఆయన అన్నారు.ఈ సినిమా కంటెంట్ నచ్చి సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్నారు..ట్రైలర్ ఎలా ఉందో చూడండి..




0 comments:
Post a Comment