పూరి జగన్నాథ్ ,హీరో రాం కి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతూ ,"ఇస్మాట్ శంకర్ " సినిమా ఫస్ట్ పోస్టర్ ని పోస్ట్ చేశాడు.కాగా ఈ పోస్టర్ చాలా బాగుంది. ఫుల్ మాస్ look లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై నోట్లో సిగరెట్ తో రాం పూర్తిగా కొత్తగా ఉన్నాడు.ఈ సినిమా తో రాం మళ్ళీ మంచి హిట్ కొట్టే లాగే ఉన్నాడు.హ్యాపీ బర్త్ డే _రామ్ పొత్తినేని
from:త్రిభువన విజయం.com
www.thribhuvanavijayam.com
from:త్రిభువన విజయం.com
visit for more updates#HBDRaPO #IsmartShankarTeaserOnMay15th @ramsayz @Charmmeofficial @PuriConnects @NabhaNatesh @AgerwalNidhhi #PCfilm pic.twitter.com/gcs6i6V53T— PURIJAGAN (@purijagan) May 14, 2019
www.thribhuvanavijayam.com



0 comments:
Post a Comment