"అర్జున్ రెడ్డి" తెలుగులో ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు.ఈ ఒక్క సినిమా తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు.అటువంటి మూవీ ని ఇప్పుడు హిందీ లో ,షాహిద్ కపూర్ హీరోగా ,ఒరిజినల్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ కుమార్ వంగా నే డైరెక్టర్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించి టీజర్ ని నిన్న విడుదల చేయగా దీనికి హిందీ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే షాహిద్ కపూర్ అభిమానులు,విజయ్ దేవరకొండ అభిమానులు మా వాడు బాగా చేశాడు అంటే ,మా వాడు బాగా చేశాడు అని సోషల్ మీడియాలో దెబ్బలాడుకుంటున్నారు.మీరు చూసి ఎవరు బాగా చేశారో చెప్పండి..!
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ప్రతి రోజు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ప్రతి రోజు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com





0 comments:
Post a Comment