విజయ్ దేవర కొండ,రష్మిక మండన ల లేటెస్ట్ చిత్రం "డియర్ కామ్రేడ్".ఈ మూవీ కి సంబంధించిన పాట " నీ నీలి కన్నుల్లోన "
పల్లవితో సాగే ఈ పాట చాలా మెలోడియస్ గా ఉంది.గౌతమ్ పాడిన ఈ పాట కు ,లిరిక్స్ రెహమాన్ అందించాడు.సంగీతం జస్టిన్ ప్రభాకరన్.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి





0 comments:
Post a Comment