66 వ జాతీయ చలచిత్ర అవార్డు
లలో నటి కీర్తి suresh కు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది.”మహానటి” చిత్రానికి
గానూ మహానటి సావిత్రి పాత్ర లో నటనకు గానూ ఈ అవార్డు దక్కింది.అంతే కాకుండా ఈ
చిత్రం ఉత్తమ ప్రాతీయ తెలుగు చిత్రం కేటగిరీ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇంకా ఉత్తమ కాస్ట్యూమ్ డిసైన్ అవార్డు కూడా "మహా నటి" కైవసం చేసుకుంది.
స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగం లో “నానీ “ నిర్మాతగా వ్యవహరించిన “అ “ చిత్రం గెలుచుకుంది.ఇక మరొక అవార్డు రాహుల్ రవీంద్రన్ తన “చి.ల.సౌ .” చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకున్నాడు.తెలుగు దర్శకుడు సుధాకర్ రెడ్డి యక్కంటి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి గా తన మరాఠీ చిత్రం “నాల్” కి అవార్డు పొందాడు.ఇక ఆడియోగ్రఫీ విభాగం లో “రంగా స్థలం “ అవార్డు గెలుచుకుంది.

ఇక జాతీయ ఉత్తమ నటుడు గా ఈ
సారి అంధా దున్ లో నటనకు గానూ –ఆయుష్మాన్ ఖురానా , “ఉరి “ సినిమాకి గానూ విక్కీ
కౌశల్ లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.ఉత్తమ చిత్రమ్ హేల్లారో (గుజరాతీ)
తెలుగు చిత్ర సీమలో జాతీయం ఉత్తమ నటి గా అవార్డు కు ఎంపికైన నాల్గవ నటి కీర్తి సురేష్.గతంలో శారద(నిమజ్జనం),అర్చన( దాసి), విజయశాంతి( కర్తవ్యం) లకు ఈ అవార్డు వచ్చింది.

0 comments:
Post a Comment