సూపర్ స్టార్ మహేష్ బాబు
లేటెస్ట్ చిత్రం "సరి లేరు నీకెవ్వరు " అనిల్ రావి పూడి దర్శకత్వం లో
వస్తున్న ఈ సినిమా ను 'దిల్' రాజు సమర్పిస్తుండగా , మహేష్ GMB సంస్థ,AK ఎంటర్ టెయిన్ మెంట్ లు సహ
నిర్మాతలుగా ,రామ
బ్రహ్మం సుంకర నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మహేష్ బాబు
యొక్క లుక్ రివీల్ సీన్ ను
విడుదల చేశారు.మేజర్ అజయ్ కృష్ణ గా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా మహేష్
నటిస్తున్నాడు.నిజంగా ఈ లుక్ లో మహేష్ బాబు చాలా అద్భుతంగా ఉన్నాడు.మహేష్ ని ఆ
లుక్ లో చూస్తే నిజంగా రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం దీనికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడయ్యి
ఈ సీన్ ఓ లెవెల్ కెళ్ళి పోయింది.ఇక ఈ చిత్రం లో హీరొయిన్ గా రష్మిక మండన
నటిస్తుండగా,లేడీ
సూపర్ స్టార్ విజయ శాంతి ,నట
కిరీటి రాజేంద్ర ప్రసాద్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా
పరిశ్రమలో ఉన్న రికార్డులను అన్నిటినీ బద్దలు కొట్టడం ఖాయం .
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి హృదయపూర్వక జన్మదిన శుభా
కాంక్షలు "




0 comments:
Post a Comment