శర్వానంద్ హీరో గా కాజల్ , కల్యాణి ప్రియ దర్శన్ హీరొయిన్ లు గా "స్వామి రారా " ఫేం సుధీర్ వర్మ దర్శకత్వం లో pdv ప్రసాద్ సమర్పిస్తున్న చిత్రం "రణరంగం " ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా ఉండేలా ఉండి.బహుశా శర్వా ఇందులో ద్విపాత్రాభినయం అయి ఉంటుంది.ఈ సినిమా లో కల్యాణి ప్రియదర్శన్ చాలా క్యూట్ గా చూపించారు. సుదీర్ వర్మ గత చిత్రమ్ కిర్రాక్ పార్టీ ఆవరేజ్ గా ఆడింది. ఈ చిత్రానికి మ్యూజిక్ ప్రశాంత్ పిళ్ళై .సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతుంది.
ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్



0 comments:
Post a Comment