ఇప్పటి వరకు 8 వచ్చిన ఫాస్ట్ & ఫ్యూరియస్ సిరీస్ లోని పాత్ర లను హీరోలుగా చూపిస్తూ వస్తున్న ఆక్షన్ ,కామెడీ చిత్రం "హాబ్స్ & షా ".ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చాలా funny గా మంచి ఆక్షన్ ఎపిసోడ్స్ తో అలరిస్తుంది .ఇందులో హాబ్స్ గా ద రాక్(డ్వేన్ జాన్సన్ ) మరియు 'షా' గా జేసన్ స్టాథంలు నటించారు.ఇప్పటివరకు వచ్చిన 8 భాగాలు 5 బిలియన్ డాలర్లను వసూలు చేయగా ,వాటికి అదనంగా ఈ తొమ్మిదవ భాగం ఎంత చేస్తుందో చూడాలి.ఇది ప్రధానంగా , లాస్ ఏంజెల్స్ నుండి లండన్ వరకు, చెర్నోబిల్ మరియు అమెరికన్ సమోవా వరకు ప్రధానంగా సాగుతుంది.దీనికి డైరెక్టర్ డెడ్ పూల్ 2 ని డైరెక్ట్ చేసిన David Leitch.
Tuesday, April 23, 2019
జేసన్ స్టాథం ,డ్వేన్ జాన్సన్( ద రాక్ ) ల : "హాబ్స్ & షా " ట్రైలర్ (ఫాస్ట్ & ఫ్యూరియస్ సమర్పణ లో)
By . at April 23, 2019
No comments
ఇప్పటి వరకు 8 వచ్చిన ఫాస్ట్ & ఫ్యూరియస్ సిరీస్ లోని పాత్ర లను హీరోలుగా చూపిస్తూ వస్తున్న ఆక్షన్ ,కామెడీ చిత్రం "హాబ్స్ & షా ".ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చాలా funny గా మంచి ఆక్షన్ ఎపిసోడ్స్ తో అలరిస్తుంది .ఇందులో హాబ్స్ గా ద రాక్(డ్వేన్ జాన్సన్ ) మరియు 'షా' గా జేసన్ స్టాథంలు నటించారు.ఇప్పటివరకు వచ్చిన 8 భాగాలు 5 బిలియన్ డాలర్లను వసూలు చేయగా ,వాటికి అదనంగా ఈ తొమ్మిదవ భాగం ఎంత చేస్తుందో చూడాలి.ఇది ప్రధానంగా , లాస్ ఏంజెల్స్ నుండి లండన్ వరకు, చెర్నోబిల్ మరియు అమెరికన్ సమోవా వరకు ప్రధానంగా సాగుతుంది.దీనికి డైరెక్టర్ డెడ్ పూల్ 2 ని డైరెక్ట్ చేసిన David Leitch.

0 comments:
Post a Comment