మహేష్ బాబు "మహర్షి" పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు విడుదల చేసిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.మొన్న విడుదల చేసిన "ఎవరెస్ట్ అంచున" పాటకి అనూహ్యమైన స్పెన్షన్ వచ్చింది.ఇక రేపు సాయంత్రం 4 గంటలకి విడుదల చేయబోయే పాట..శంకర్ మహదేవన్ పాడినది. "పద పదరా" పల్లవితో మొదలవుతుంది. ఈ పాట లో మహేష్ బాబు నాగలి తో పొలం దున్నుతూ ఉంటే బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తుంది.ఈ సినిమాకి మ్యూజిక్ దేవిశ్రీ కాగా,దర్శకుడు వంశీ పైడిపల్లి.






0 comments:
Post a Comment