మహేష్ బాబు "మహర్షి" సినిమా నుండి మరో సూపర్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.ఈ పాటను శంకర్ మహదేవన్ పాడాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాటను శంకర్ మహదేవన్ పాడాడు.దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.ఈ పాట ను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం ఖాయం. మీరూ వినండి.
మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com






0 comments:
Post a Comment