ఎట్టకేలకు ప్రభాస్ తన సర్ ప్రైస్ రివిల్ చేశాడు బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసాడు T సిరీస్ నిర్మించబోతున్న #ADIPURUSH అనే మూవీలో ప్రభాస్ నటించబోతున్నట్లు ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రభాస్ తన ఇన్స్ట్రాగ్రామ్ లో వీడియో షేర్ చేశారు



0 comments:
Post a Comment