ప్రతి సంవత్సరం "క్లాస్ ఆఫ్ 80s" పేరుతో 1980 ల కాలం నాటి నటీ నటులు ,రీయూనియన్ అయ్యి ,ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క హీరో ఇంట్లో సరదాగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అలాగే..జరుపుకోగా...ఈ మీట్ ఈ సారి మన మెగస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో జరిగింది.ఈ కార్యక్రమానికి జయప్రద, సుహాసిని,రాధ,రాధిక,జయసుధ,కుష్బూ వంటి సూపర్ బ్యూటీ స్ హాజరు కాగా,మోహన్ లాల్ ,శరత్ కుమార్,నాగార్జున,విక్టరీవెంకీ, భాను చందర్, రెహమాన్,సురేష్ వంటి హీరోలు హాజరు అయ్యి ఈ మీట్ ను ఫుల్ ఎంజాయ్ చేశారు.
అయితే ఇప్పుడు నెట్ లో ఒక వీడియో హల్చల్ చేస్తుంది,జయప్రద,కుష్బూ లతో చిరంజీవి ,తన "బంగారు కోడిపెట్ట" పాట కి వేసిన స్టెప్పులకి సినీ అభిమానులు ఫిదా అవుతాన్నారు.ఇప్పుడు ఇది యూట్యూబ్ లో సంచాలనమయ్యింది..ఒక సారి చూడండి.




0 comments:
Post a Comment