నాచురల్ స్టార్ నానీ సినిమా ఓకే చేశాడంటే అందులో ఎదో సరుకు ఉంటె తప్ప ఓకే చేయడు.అతడి మొదటి సినిమా నుండి ఇప్పటివరకు అంతే ,ఏ సినిమాకు ఆ సినిమా నే ప్రత్యేకం.ఇక ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ నానీ చిత్రం "గ్యాంగ్ లీడర్ ". మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రం టైటిల్ తో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని ప్రేక్షకులు అనుకోకూడదని ,టీజర్ లోనే సినిమా ఏంటో చెప్పేశారు. టీజర్ అద్భుతంగా ఫుల్ ఎంటర్ టెయినింగ్ గా ఉండి.నానీ ఎప్పటిలాగే కుమ్మేశాడు.విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.సంగీతం అనిరుద్ రవిచందర్ .
Friday, July 26, 2019
ఆద్యంతం ఎంటర్ టెయినింగ్ గా ఉండబోతున్న నానీ "గ్యాంగ్ లీడర్": టీజర్ సూపర్ ; 3/5 రేటింగ్.
By . at July 26, 2019
No comments
నాచురల్ స్టార్ నానీ సినిమా ఓకే చేశాడంటే అందులో ఎదో సరుకు ఉంటె తప్ప ఓకే చేయడు.అతడి మొదటి సినిమా నుండి ఇప్పటివరకు అంతే ,ఏ సినిమాకు ఆ సినిమా నే ప్రత్యేకం.ఇక ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ నానీ చిత్రం "గ్యాంగ్ లీడర్ ". మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రం టైటిల్ తో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని ప్రేక్షకులు అనుకోకూడదని ,టీజర్ లోనే సినిమా ఏంటో చెప్పేశారు. టీజర్ అద్భుతంగా ఫుల్ ఎంటర్ టెయినింగ్ గా ఉండి.నానీ ఎప్పటిలాగే కుమ్మేశాడు.విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.సంగీతం అనిరుద్ రవిచందర్ .

0 comments:
Post a Comment