సోఫియా గార్డెన్స్: ప్రపంచ కప్ లీగ్ మాచ్ లో నిన్న ఇక్కడ, న్యూజిలాండ్ తన ఫాస్ట్ బౌలింగ్ తో శ్రీలంక ను కుప్ప కూల్చింది. శ్రీలంక బ్యాట్స్ మన్ ల లో ఓపెనర్ డిముక్ కరుణ రత్నే 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ,3, డీ గ్రంధమ్ 3 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ శ్రీలంక ను 136 పరుగులు ఆలౌట్ చేయగా,అనంతరం బ్యాటింగ్ లో వికెట్లేమీ నష్టపోకుండా కేవలం ..ఓవర్లలో ఛేదించింది. గుప్తిల్ 73 నాటౌట్ మన్రో 58 నాటౌట్ లు రాణించారు. మాన్ ఆఫ్ ద మాచ్ హెన్రీ.
Saturday, June 1, 2019
న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓటమి:క్రికెట్ వరల్డ్ కప్
By . at June 01, 2019
No comments
సోఫియా గార్డెన్స్: ప్రపంచ కప్ లీగ్ మాచ్ లో నిన్న ఇక్కడ, న్యూజిలాండ్ తన ఫాస్ట్ బౌలింగ్ తో శ్రీలంక ను కుప్ప కూల్చింది. శ్రీలంక బ్యాట్స్ మన్ ల లో ఓపెనర్ డిముక్ కరుణ రత్నే 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ,3, డీ గ్రంధమ్ 3 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ శ్రీలంక ను 136 పరుగులు ఆలౌట్ చేయగా,అనంతరం బ్యాటింగ్ లో వికెట్లేమీ నష్టపోకుండా కేవలం ..ఓవర్లలో ఛేదించింది. గుప్తిల్ 73 నాటౌట్ మన్రో 58 నాటౌట్ లు రాణించారు. మాన్ ఆఫ్ ద మాచ్ హెన్రీ.

0 comments:
Post a Comment