సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26 వ చిత్రం అనిల్ రావి పూడి దర్శకత్వంలో చేయనున్న విషయం తెల్సిందే. ఇందులో రష్మిక మండన హీరోయిన్. ఈ రోజు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా, మహేష్ బాబు అందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ అర్ధరాత్రి తన 26 వ సినిమా "సరి లేరు నీకెవ్వరూ" టైటిల్ పోస్టర్ ని విడుదల చేశాడు.ఈ సినిమా ని దిల్ రాజు,అనిల్ సుంకర మరియు మహేష్ బాబు లు ముగ్గురు కల్సి నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని రూమర్లు వచ్చాయి.కానీ ఈ టైటిల్ పోస్టర్ ని చూస్తే ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.F2 తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావి పూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం తో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా రాబోయే 2020 సంక్రాంతికి విడుదల కానుంది.
Thursday, May 30, 2019
మహేష్ బాబు,అనిల్ రావి పూడి దర్శకత్వంలో రానున్న సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన మహేష్- "సరి లేరు నీకెవ్వరు".
By . at May 30, 2019
No comments
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26 వ చిత్రం అనిల్ రావి పూడి దర్శకత్వంలో చేయనున్న విషయం తెల్సిందే. ఇందులో రష్మిక మండన హీరోయిన్. ఈ రోజు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా, మహేష్ బాబు అందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ అర్ధరాత్రి తన 26 వ సినిమా "సరి లేరు నీకెవ్వరూ" టైటిల్ పోస్టర్ ని విడుదల చేశాడు.ఈ సినిమా ని దిల్ రాజు,అనిల్ సుంకర మరియు మహేష్ బాబు లు ముగ్గురు కల్సి నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని రూమర్లు వచ్చాయి.కానీ ఈ టైటిల్ పోస్టర్ ని చూస్తే ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.F2 తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావి పూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం తో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా రాబోయే 2020 సంక్రాంతికి విడుదల కానుంది.

0 comments:
Post a Comment