నిన్న జరిగిన జెర్సీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నానీ మాట్లాడుతూ నేను ,నా ఫామిలీ,నా అభిమానులు అందరూ గర్వపడేలా ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి తీశాడని,అతడు టాప్ డైరెక్టర్ అవుతాడని తెలిపాడు.ఈ చిత్రం ఈ నెల 19 న విడుదలవుతుంది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి గా విచ్చేశాడు.
0 comments:
Post a Comment