నాగ్ పూర్ లో ఆస్ట్రేలియా తో జరిగిన రెండో వన్డే లో భారత్ జయభేరి మోగించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, భారత్ ని 48 . 2 ఓవర్ లలో 250 పరుగుల కే కట్టడి చేసింది .అయితే కెప్టెన్ కోహ్లీ 116 పరుగులు (120 బంతుల్లో 10 ఫోర్లు ),విజయ్ శంకర్ 46 పరుగులు ( 41 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ ) రాణించారు .విరాట్ కోహ్లీ కిది 40 వ వన్డే సెంచరీ .ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ వికెట్లు ,జంపా 2 వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్ల లో 242 పరుగుల కి ఆలౌట్ అయింది. స్టాయినిస్ 52 ,హాండ్స్ కూంబ్ 48 పరుగులతో రాణించారు. భారత్ తరుపున కుల్దీప్ 3 ,శంకర్ ,భుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు.
ఇది భారత్ కి 500 వ అంతర్జాతీయ విజయం
స్కోర్లు :




0 comments:
Post a Comment