SS రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తర్వాతి చిత్రం RRR. అభిమానులు ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్న ఈ చిత్రం గురించి కేవలం హీరోలు రాంచరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ పేర్లు మాత్రమే అఫీషియల్ గా కన్ఫామ్ అయ్యాయి. మిగితా అన్నీ రూమర్లు మాత్రమే.సముద్ర ఖని ఎంపిక మాత్రమే కొంతవరకు నిజం.ఇక మిగతా అన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్.ఈ చిత్ర సంబంధీకులు ఒకరు ముంబై కి చెందిన 'మిర్రర్' మ్యాగజైన్ కి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా పీరియాడిక్ డ్రామా మూవీ.స్వాతంత్రం రాక ముందు కాలం నాటి సినిమా. ఈ సినిమా లో రామ్ చరణ్ బ్రిటిష్ ప్రభుత్వం లో పోలీస్ ఆఫీసర్ గా చేస్తుండగా, ఎన్టీఆర్ ఇందులో బందిపోటు గా నటిస్తున్నట్టు తెల్సింది.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక పోలీస్ స్టేషన్ ముందు సెట్ లో గన్స్ ,ఇతర ఆయుధాలతో చాలా పెద్ద ఫైట్ రాంచరణ్ పై సుమారు 1000 మంది ఫైట్ ఆర్టిస్టు ల తో చిత్రీకరిస్తున్నట్టు తెల్సింది. అంతే కాకుండా హైదరాబాద్ శివారు లో ఒక పాత అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఒక పెద్ద సెట్ వేస్తున్నారట. సినిమా లో ప్రధాన భాగం ఇక్కడే షూట్ చేస్తారట . ఇక బాహుబలి కి పాటించినట్టు ,రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు చరణ్ look ని రివీల్ చేస్తారా లేదా అనేది ఇంకా కంఫర్మ్ కాలేదు.దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర కథను రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ అందించారు. కాగా mm కీరవాణి ఈ చిత్రానికి సంగీతం.త్వరలోనే హీరోయిన్ ల పేర్లు బయటకు రానున్నాయి.
Sunday, February 17, 2019
RRR ప్రోగ్రెస్ రిపోర్ట్: రామ్ చరణ్ పై మెగా ఫైట్ చిత్రీకరణ
By . at February 17, 2019
No comments

0 comments:
Post a Comment