రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ అకౌంట్ లో తన ఫోటోలను పెట్టింది.ఇవి అప్లోడ్ చేయగానే ఎన్నో లైక్ లు వచ్చాయి.కారు లో నుండి దిగుతున్న ఈ ఫోటోలలో రకుల్ చాలా పొట్టి షార్ట్ ను ధరించింది. ఒక ఆకతాయి ఈ ఫోటో ల పై అసభ్యంగా కామెంట్ చేయడం తో ,అతడికి రకుల్ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.







0 comments:
Post a Comment