కమలహాసన్ కెరీర్ లో గొప్ప పాత్రగా గుర్తుండిపోయే పాత్ర భారతీయుడు లోని సేనాపతి పాత్ర. శంకర్ దర్శకత్వం లో రూపొందిన భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా నిర్మిత మవుతున్న, భారతీయుడు 2 మూవీ షూటింగ్ రేపు ప్రారంభం కాబోతుంది. కాసేపటి క్రితం సేనాపతి పూర్తి లుక్ ని శంకర్ విడుదల చేసారు. మరోసారి సేనాపతి అవినీతి పై చేసే పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించబోతున్న శంకర్ కి అండ్ క్రూ కి అల్ ది బెస్ట్ ఫ్రమ్ "త్రిభువనవిజయం".
Thursday, January 17, 2019
'సేనాపతి' మరోసారి చేయి తిప్పేది రేపటి నుండే :భారతీయుడు -2 లో కమల్ పూర్తి లుక్ విడుదల
By . at January 17, 2019
No comments
కమలహాసన్ కెరీర్ లో గొప్ప పాత్రగా గుర్తుండిపోయే పాత్ర భారతీయుడు లోని సేనాపతి పాత్ర. శంకర్ దర్శకత్వం లో రూపొందిన భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా నిర్మిత మవుతున్న, భారతీయుడు 2 మూవీ షూటింగ్ రేపు ప్రారంభం కాబోతుంది. కాసేపటి క్రితం సేనాపతి పూర్తి లుక్ ని శంకర్ విడుదల చేసారు. మరోసారి సేనాపతి అవినీతి పై చేసే పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించబోతున్న శంకర్ కి అండ్ క్రూ కి అల్ ది బెస్ట్ ఫ్రమ్ "త్రిభువనవిజయం".

0 comments:
Post a Comment