సైరా నరసింహ రెడ్డి ,తెలుగు చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో భారీ తారాగణం నటించిన ,మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు.ఈ సినిమా ట్రైలర్ 3 రోజుల క్రితం విడుదలైంది.ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో తొలిస్థానం లో నిలిచింది.ఈ సినిమా ట్రైలర్ లో మొత్తం కథ అంతా రివీల్ అయ్యింది.చిరంజీవి ఉరికంబం ఎక్కే సీన్ కూడా ట్రైలర్ లో చూపించారు.నిజంగా ఇప్పటి వరకు సినిమా ను చూడాలంటే ఎదో చిరంజీవి సినిమా కాబట్టి చూడాలి అన్నట్టు అనిపించింది.కానీ ఇప్పుడు ఈ సినిమా తప్పక చూడాలి అనిపించింది.మీరు కూడా ఒకసారి ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది..



0 comments:
Post a Comment