ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత
దేశం ప్రయోగించిన చంద్రయాన్ ఒక్కొక్క దశను దాటుతూ చంద్రుడిని చేరడానికి ఉరకలేస్తుంది.ఈ రోజు ఇస్రో వారు తమ
అఫీషియల్ పేజి లో 3 స్టెప్స్ క్లోజర్ టు
మూన్ అనే ట్యాగ్ తో ప్రచురించిన ఫోటో నిజంగా ఆకట్టుకుంటుంది.సుమారు 946 కోట్లతో
చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటివరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా భూ కక్ష్యను దాటడానికి
ఉరకలేస్తుంది.ఇస్రో ప్రకారం భూమి చుట్టూ 5 సార్లు దీర్ఘ వృత్తాకార కక్ష్య లో
పరిభ్రమణం చెంది చంద్రుని వైపు ప్రయాణం ప్రారంభించనున్న చంద్రయాన్ 2, ఇప్పటికి 3 సార్లు పరిభ్రమణం
విజయవంతం గా పూర్తి చేసి నట్టు ఇస్రో ప్రకటించింది.
ప్రపంచం లో మొట్ట మొదటి సారిగా చంద్రుడి యొక్క దక్షిణ ధృవం పై ల్యాండ్ అయ్యి రోవర్ సహాయంతో అక్కడ నీటి జాడను పరీక్షించనుంది.
మెగాస్టార్ చిరంజీవి 153 వ చిత్రం ,దిల్ రాజు తో...!

0 comments:
Post a Comment