బాహుబలి లాంటి వరల్డ్ క్లాస్ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా రాబోతున్న మూవీ "సాహో". సుజిత్ దర్శకత్వంలో,ప్రభాస్ ,శ్రద్ధా కపూర్ హీరోయిన్ వస్తున్న ఈ మూవీ టీజర్ ని నిన్న ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు.ఈ టీజర్ చూశాక ఫాన్స్ పెద్ద పండగ లాగా ఫీల్ అవుతున్నారు.అంతే కాదు ఇది ఆగస్టు15 న విడుదల అవుతున్నట్లు వెల్లడించాడు.టీజర్ మాత్రం హాలీ వుడ్ రేంజ్ లో ఉంది..ఒక్క.లుక్ వేయండి.
Visit for more updates
www.thribhuavanavijayam.com




0 comments:
Post a Comment