సినీ అభిమానులకి ఎంతో ఇష్టమైన స్పైడర్ మాన్ సిరీస్ లో మరో మూవీ రాబోతుంది.దీనికి సంబంధించిన ట్రైలర్ ను సోనీ,సంస్థ విడుదల చేసింది.టామ్ హాలండ్ ఇందులో స్పైడర్ మాన్ గా నటిస్తున్నాడు.'అవెంజర్స్ ఎండ్ గేం' తర్వాత వస్తున్న మార్వెల్ సినిమా కావడం తో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.ఎండ్ గేమ్ లో ఐరన్ మాన్ చని పోవడం తో ఈ మూవీలో అతని శిష్యుడైన స్పైడర్ మాన్ పాత్ర ఎలా వుండ బోతుందో అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. దరిమిలా ఈ సినిమా ట్రైలర్ కొత్తగా చాలా ఎనెర్జిటిక్ గా ఉంది. ఒక సారి చుడండి...



0 comments:
Post a Comment