వెళ్లిన చిత్రం "F2". ఈ సినిమా సంక్రాంతి కి విడుదలైన ప్పుడు ఇన్ని కలెక్షన్స్ సృష్టిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.బరిలో ఎంత పెద్ద సినిమాలు పోటీలో నిలిచినా అన్నీటినీ తట్టుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ 8 స్థానం లో నిలిచింది.
మొత్తం ఈ సినిమా 81.05 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది.
ఏరియాల వారిగా :
నైజాం : 22.8 కోట్లు
సీడెడ్ : 8.7 కోట్లు
ఉత్తరాంధ్ర : 10.50 కోట్లు
గుంటూరు : 5.6 కోట్లు
ఈస్ట్ : 7 కోట్లు
వెస్ట్ : 4.3 కోట్లు
కృష్ణ : 5.2 కోట్లు
నెల్లూరు : 2.05 కోట్లు
తెలుగు రాష్ట్రాలలో మొత్తం షేర్ : 66.15 కోట్లు
ఇతర రాష్ట్రాలు : 5.60 కోట్లు
విదేశాల్లో : 9.30 కోట్లు
మొత్తం : 81.05 కోట్లు
నైజాం : 22.8 కోట్లు
సీడెడ్ : 8.7 కోట్లు
ఉత్తరాంధ్ర : 10.50 కోట్లు
గుంటూరు : 5.6 కోట్లు
ఈస్ట్ : 7 కోట్లు
వెస్ట్ : 4.3 కోట్లు
కృష్ణ : 5.2 కోట్లు
నెల్లూరు : 2.05 కోట్లు
తెలుగు రాష్ట్రాలలో మొత్తం షేర్ : 66.15 కోట్లు
ఇతర రాష్ట్రాలు : 5.60 కోట్లు
విదేశాల్లో : 9.30 కోట్లు
మొత్తం : 81.05 కోట్లు




0 comments:
Post a Comment